Save The Tigers: నవ్వులతో షేక్ చేస్తున్న ఫన్నీ మొగుళ్లు.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ట్రైలర్..
యాక్షన్ ..! హైఎండ్ గ్రాఫిక్... అండ్ లార్జన్ దెన్ లైఫ్! ఇలాంటి సినిమాల మధ్యలో చిన్న సినిమాలు.. వాటితో పాటు.. కంటెంట్ ఓరియెంట్ సిరీస్‌లు కూడా చడీచప్పుడు కాకుండా వస్తుంటాయి. జెస్ట్ టీజర్‌తోనో.. ట్రైలర్తోనో.. అందర్లో విపరీతమైన అంచనాలను పెంచేలా చేస్తుంటాయి.
యాక్షన్ ..! హైఎండ్ గ్రాఫిక్… అండ్ లార్జన్ దెన్ లైఫ్! ఇలాంటి సినిమాల మధ్యలో చిన్న సినిమాలు.. వాటితో పాటు.. కంటెంట్ ఓరియెంట్ సిరీస్‌లు కూడా చడీచప్పుడు కాకుండా వస్తుంటాయి. జెస్ట్ టీజర్‌తోనో.. ట్రైలర్తోనో.. అందర్లో విపరీతమైన అంచనాలను పెంచేలా చేస్తుంటాయి. హిలయరెస్ ఎంటర్‌టైనర్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంటాయి. ఇక ఇప్పుడు సేవ్ ది టైగర్ సిరీస్ కూడా ఇలాంటి ట్యాగ్‌నే సొంతం చేసుకుని.. సోషల్ మీడియాలో దిమ్మతిరిగే రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది. స్ట్రీమింగ్‌కు ముందే అంతటా తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

