KGF Chapter 2: సౌత్‌ కొరియా గడ్డపై KGF2 నయా రికార్డ్‌

|

May 12, 2022 | 9:58 AM

కేజీఎఫ్ 2 ఉన్న రికార్డులను టచ్ చేయడంలో.. నయా రికార్డులను సెట్ చేయడంలో ఏమాత్రం తగ్గడం లేదు. రిలీజైన దగ్గరి నుంచి నిన్ని మొన్నటి క్లోజింగ్ కలెక్షన్స్ దాకా..

కేజీఎఫ్ 2 ఉన్న రికార్డులను టచ్ చేయడంలో.. నయా రికార్డులను సెట్ చేయడంలో ఏమాత్రం తగ్గడం లేదు. రిలీజైన దగ్గరి నుంచి నిన్ని మొన్నటి క్లోజింగ్ కలెక్షన్స్ దాకా.. ఈ సినిమా దాదాపు అన్ని స్టేట్స్‌ లో నోటబుల్ కలెక్షన్లను పట్టేసింది. ఇండియాస్ వన్‌ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నామ్‌ కమాయించింది. ఇక తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ లోనూ.. అన్‌ బిలీవబుల్ రికార్డును క్రియేట్‌ చేస్తోంది. అది కూడా సౌత్ కొరియా కాప్టెల్‌ సియోల్లో..! ఎస్ ! తాజాగా కేజీఎఫ్ 2 చాప్టర్ 2 సినిమా.. సౌత్ కొరియా రాజధాని సియోల్లో స్క్రీన్ చేశారు. దీంతో సౌత్ కొరియాలో స్క్రీన్ అయిన తొలి కన్నడ సినిమాగా ఈ సినమా హిస్టరీ క్రియేట్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: ఆమెకు ట్విట్టర్ ఉంటే.. తననే ఫాలో అయ్యేవాడిని

కోలీవుడ్‏లోకి జాతిరత్నాల బ్యూటీ.. ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‏గా ఫరియా ??

Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కొవిడ్‌ పాజిటివ్..

తాజ్‌ మహల్‌లో మూసి ఉన్న 20 గదులు తెరవాలి.. రహస్యాన్ని బయటపెట్టాలి!

రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద !! ఆర్సీ 15 నుంచి మరో వీడియో లీక్ !!

Follow us on