చిరంజీవి కోసం డైరెక్టర్లను అడుక్కుంటున్న:తేజ సజ్జ.. యువహీరో తో మరిన్ని ముచ్చట్లు..:Teja Sajja Interview Video.

|

Jul 26, 2021 | 8:51 PM

జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా మారాడు తేజ సజ్జ. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించిన తేజ మొదటి సినిమాతో హిట్ కొట్టాడు. టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా జాంబీల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత తేజ సజ్జ...

Follow us on