War 2 Movie: ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకు సినిమా ఆపేశారు.. కారణం తెలిస్తే మీకూ కోపం రాకమానదు
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 మూవీకి కొంతసేపు అంతరాయం కలిగింది. సౌండ్ లేదంటూ.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ధియేటర్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఆత్మకూరు పట్టణంలోని రంగమహాల్ థియేటర్‌లో వార్-2 సినిమా
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 మూవీకి కొంతసేపు అంతరాయం కలిగింది. సౌండ్ లేదంటూ.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ధియేటర్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఆత్మకూరు పట్టణంలోని రంగమహాల్ థియేటర్‌లో వార్-2 సినిమా నడుస్తుండగా మధ్యలో సౌండ్ సిస్టమ్ ప్రాబ్లం రావడంతో యాజమాన్యంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గొడవకి దిగారు. యాజమాన్యం 30 నిమిషాల పాటు మూవీ నిలిపివేసి, ప్రాబ్లం సాల్వ్ చేశారు. దీంతో సినిమాను మళ్ళీ రిపీట్ చేసి వేయడంతో గొడవ సద్దుమణిగింది.
Follow Us
వైరల్ వీడియోలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

