Virender Sehwag: టీమిండియా డ్రెస్సింగ్ రూములోకి మోదీ.. సెహ్వాగ్ ఏమన్నారంటే.? వీడియో..
వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓటమి అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ టీమిండియా డ్రెస్సింగ్ రూములోకి వెళ్లి ఆటగాళ్లలో ధైర్యం నూరిపోసి, స్ఫూర్తి నింపే పెప్‌టాక్ చేశారు. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. శివసేన నేత ప్రియాంక చతుర్వేది మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటమిని జీర్ణించుకోలేని ఆటగాళ్లు అసౌకర్యంగా కనిపిస్తుంటే ప్రధాని అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించారు.
వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓటమి అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ టీమిండియా డ్రెస్సింగ్ రూములోకి వెళ్లి ఆటగాళ్లలో ధైర్యం నూరిపోసి, స్ఫూర్తి నింపే పెప్‌టాక్ చేశారు. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. శివసేన నేత ప్రియాంక చతుర్వేది మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటమిని జీర్ణించుకోలేని ఆటగాళ్లు అసౌకర్యంగా కనిపిస్తుంటే ప్రధాని అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించారు. ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూములోకి మోదీ వెళ్లడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధమంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భిన్నంగా స్పందించారు. ఒక ప్రధాని ఇలా డ్రెస్సింగ్ రూములోకి వచ్చి ఆటగాళ్లను ఓదార్చడం ఇదే తొలిసారని, ఇది చాలా మంచి పరిణామమని, అలా ఇంతవరకూ ఎక్కడా జరగలేదని ప్రశంసించారు. వచ్చే ప్రపంచకప్‌ను గెలిచేలా మోదీ వారిలో స్ఫూర్తి నింపారని కొనియాడారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.