లైగర్(Liger) సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఎక్కడా తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నారు లైగర్ టీమ్. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన