Vijay Devarakonda: పాపం ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది..

Updated on: Nov 23, 2023 | 9:42 AM

ఫ్లాపుల్లో మునిగిపోయిన రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండను.. ఖుషీ సినిమా కాస్తా గట్టెక్కించింది. ఒడ్డుకు చేర్చింది. ఇక సక్సెస్ రేస్‌లో మళ్లీ పరుగు షూరూ చేయాలనుకునే టైంలో.. ఫ్యామిలీ స్టార్ సినిమా చేతికొచ్చింది. 'ఐరనే వంచాలా ఏంటి' అనే డైలాగ్ ఈ సినిమా బజ్‌ ను అప్పుడే క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ చేయడమే తరువాయి.. బ్లాక్ బాస్టర్ హిట్టు ముందందని అనుకుంటున్న టైంలోనే... మన విజయ్‌కు సడన్ బ్రేక్ పడింది. ఆఫ్టర్ గీతాగోవిందం...

ఫ్లాపుల్లో మునిగిపోయిన రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండను.. ఖుషీ సినిమా కాస్తా గట్టెక్కించింది. ఒడ్డుకు చేర్చింది. ఇక సక్సెస్ రేస్‌లో మళ్లీ పరుగు షూరూ చేయాలనుకునే టైంలో.. ఫ్యామిలీ స్టార్ సినిమా చేతికొచ్చింది. ‘ఐరనే వంచాలా ఏంటి’ అనే డైలాగ్ ఈ సినిమా బజ్‌ ను అప్పుడే క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ చేయడమే తరువాయి.. బ్లాక్ బాస్టర్ హిట్టు ముందందని అనుకుంటున్న టైంలోనే… మన విజయ్‌కు సడన్ బ్రేక్ పడింది. ఆఫ్టర్ గీతాగోవిందం… విజయ్‌ దేవరకొండ, పరుశురాం కాంబోలో వస్తున్న మరో మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు ప్రొడ్యూసర్‌. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. అయితే అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే మోస్ట్ అవేటెడ్ మూవీగా నామ్ కమాయించిన ఈ మూవీ.. రీసెంట్ గా సెన్సేషన్ అయింది. దానికితోడు.. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ వీడియో గ్లింప్స్‌ అందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆ గ్లింప్స్‌లోనే ఉన్న ఐరనే వంచాలా ఏంటనే డైలాగ్‌ నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అయింది. ఈమూవీ పై ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెంచేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bhagavanth Kesari: అప్పుడో.. ఇప్పుడో కాదు.. సరిగ్గా ఆ రోజే..

Pushpa 02: పుష్ఫ2లో బిగ్ అట్రాక్షన్.. బన్నీ డేర్ డిసీషన్

లక్ష్మీ పార్వతిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నందమూరి చైతన్య కృష్ణ

Daily Horoscope: కార్తీకమాసం, ఏకాదశి..ఈరోజు ఆ రాశివారి బలాన్ని ఎవరూ అడ్డుకోలేరు

Loading...
Unable to load recommendations.
Follow Us