Ram Charan Daughter: ముంబైలో కూతురితో రామ్ చరణ్‌, ఉపాసన వీడియో వైరల్..

|

Dec 17, 2023 | 11:12 AM

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, మంచు లక్ష్మీతో పార్టీలో కనిపించిన వీడియో వైరల్ అవ్వడం ఆగకముందే.. చెర్రీకి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చెర్రీకి సమేతంగా... ఉపాసన.. ఆమె చేతిలో క్లిన్ కార కూడా కనిపించడం.. మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే ఈ వీడియోలో కూడా.. క్లిన్ కార ముఖం కనిపించక పోవడం... ఫ్యాన్స్‌ను డిస్సపాయింట్ అయ్యేలా చేస్తోంది.