Venkatesh: రానా నాయుడు పై వెంకీ ఫస్ట్ రియాక్షన్

|

Jun 02, 2023 | 9:49 AM

నిన్నమొన్నటి వరకు త్రూ అవుట్ ఇండియా ఒకటే హాట్ న్యూస్ ..! రానా నాయుడు వెబ్ సిరీస్ చిన్న పాటి బ్లూ ఫిల్మ్ కేం తక్కువ కాదనేది అందరి నోట వైరల్ అయిన న్యూస్. వెంకీ ఇలాంటి సిరీస్‌ చేశాడేంటనేది అందరి నోటి నుంచి వచ్చిన షాకింగ్ కామెంట్. ఈ సిరీస్‌ ను బ్యాన్ చేయాలని..

నిన్నమొన్నటి వరకు త్రూ అవుట్ ఇండియా ఒకటే హాట్ న్యూస్ ..! రానా నాయుడు వెబ్ సిరీస్ చిన్న పాటి బ్లూ ఫిల్మ్ కేం తక్కువ కాదనేది అందరి నోట వైరల్ అయిన న్యూస్. వెంకీ ఇలాంటి సిరీస్‌ చేశాడేంటనేది అందరి నోటి నుంచి వచ్చిన షాకింగ్ కామెంట్. ఈ సిరీస్‌ ను బ్యాన్ చేయాలని.. నెట్‌ ఫ్లిక్స్ నుంచి తొలిగించాలంటూ.. అప్పట్లో డిమాండ్‌. అయినా కానీ.. రానా నాయుడు నెట్‌ ఫ్లిక్స్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్‌ గా నిలిచింది. పార్ట్ 2 మొదలయ్యే వరకు కూడా వెళ్లింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది. ఇలాంటి ఈ టైంలో… ఫస్ట్ టైం..ఈ సిరీస్‌ పై రియాక్టయ్యారు విక్టీర వెంకటేష్. రియాక్టవ్వడేమ కాదు ఈ సిరీస్ పై తనపై వచ్చిన ట్రోల్స్ అండ్ కామెంట్స్‌ పై తన ఓపీనియన్ ఏంటో చెప్పారు. ఎస్ ! తన అన్న కొడుకు అభిరాం హీరోగా చేస్తున్న అహింస సినిమాను ప్రమోట్ చేసేందుకు రంగంలోకి దిగిన వెంకీ.. తాజాగా రానా నాయుడు సిరీస్ గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెగా ఇంట పెళ్లిసందడి.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఫిక్స్

రూ.190 కోట్లు పెట్టి ఇల్లు కొన్న హీరోయిన్..

మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో నిఖిల్.. పోస్టర్ అదుర్స్..

విక్రమార్కుడు సీక్వెల్‌లో ర‌ష్మిక మంద‌న్న.. హీరో ఎవరో తెలుసా ??

ప్రభాస్ ‘ప్రాజెక్టు కె’లో కమలహాసన్ ?? రూ.150 కోట్ల ఆఫర్ లో నిజమెంత ??