Ghani Pre Release Event Live: ఘనంగా వరుణ్ తేజ్ ‘గని’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సందడి చేస్తున్న ‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్’..

|

Apr 02, 2022 | 6:12 PM

Varun Tej Ghani Pre Release Event: మెగా హీరో వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. కిరణ్ కొర్రిపాటి దర్శకత్వంలో వరుణ్ నటిస్తున్న సినిమా గని.