ఏం హైట్‌రా.. లంబుగా..! వరుణ్ తేజ్ , మెగాస్టార్ మధ్య వైరల్ ఫన్నీ విజువల్..:Varun Tej and Chiranjeevi Funny video.

Updated on: Aug 25, 2021 | 9:51 AM

చిరంజీవి ఇంట్లో ఒకటి కాదు... రెండు పండగలు జరిగాయి, అటు రాఖీ పౌర్ణమి.. ఇటు చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పవన్ కళ్యాన్, రాంచరణ్, వరుణ్ తేజ్, ఇలా అందరితో కలిసి చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు,అయితే వరుణ్ తేజ్ చిరంజీవి మధ్య ఓ ఫన్నీ సంఘటన....