Salaar: యాక్షనే కాదు, రొమాన్స్‌ కూడా.. కిక్కిచ్చేలా సలార్ అప్డేట్.. హాట్ బ్యూటీ ఓవర్ డోస్.

|

Nov 10, 2023 | 9:26 AM

అదేంటో.. సలార్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్‌ కంటే.. అన్‌ అఫిషియల్ అప్డేట్సే ఎక్కువగా బయటికి వస్తున్నాయి. నెట్టింట ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. విపరీతంగా వైరల్ అవుతూ.. ట్రెండింగ్‌లోకి వెళుతున్నాయి. ఇక తాజాగా మరో సారి ఇదే సీన్ రిపీట్‌ అయింది. ఈ మూవీలో మాంచి ఐటెం సాంగ్‌ ఉందనే న్యూస్‌తో పాటు.. అందులో మనకు తెలిసిన ఓ పంజాబీ బ్యూటీ .. ప్రభాస్‌తో.. రొమాన్స్ చేయనుందనే లీక్ బయటికి వచ్చింది.

అదేంటో.. సలార్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్‌ కంటే.. అన్‌ అఫిషియల్ అప్డేట్సే ఎక్కువగా బయటికి వస్తున్నాయి. నెట్టింట ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. విపరీతంగా వైరల్ అవుతూ.. ట్రెండింగ్‌లోకి వెళుతున్నాయి. ఇక తాజాగా మరో సారి ఇదే సీన్ రిపీట్‌ అయింది. ఈ మూవీలో మాంచి ఐటెం సాంగ్‌ ఉందనే న్యూస్‌తో పాటు.. అందులో మనకు తెలిసిన ఓ పంజాబీ బ్యూటీ .. ప్రభాస్‌తో.. రొమాన్స్ చేయనుందనే లీక్ బయటికి వచ్చింది. ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్‌ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. హైయెండ్ డార్క్‌ యాక్షన్ జానర్లో తెరెకెక్కుతున్న ఈసినిమా డిసెంబర్ 22న రిలీజ్కు రెడీ అవుతోంది. ఇక ఈకమ్రంలోనే ఈ మూవీకి సంబంధించి.. ఏ న్యూస్‌ అయినా.. అక్రాస్ సోషల్ మీడియా హాట్ టాపిక్ అవుతోంది. ఇక తాజాగా ఈ మూవీలో ఓ సూపర్ డూపర్ ఐటెం సాంగ్ ఉందనే న్యూస్.. పాన్ ఇండియా రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. అంతేకాదు.. సలార్ సినిమాలోని ఈ ఐటెం సాంగ్‌లో.. పంజాబీ బ్యూటీ… డర్టీ పిక్చర్‌తో మనకు దగ్గరైన సిమ్రత్ కౌర్ కనిపించనున్నారట. రెబల్‌ స్టార్‌తో… సిల్వర్ స్క్రీన్‌పై హంగామా చేయనున్నారట. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో.. ఈ సాంగ్ షూటింగ్‌లోనే ఈ బ్యూటీ ఉన్నారట కూడా..! అయితే ఇదే న్యూస్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు హెవీ కిక్కిస్తోంది. అప్పుడే ఈ బ్యూటీ పిక్స్‌తో పాటు.. తమ డార్లింగ్ ప్రభాస్‌ పిక్స్‌ను, మ్యాచ్ చేసి… మరీ నెట్టింట వైరల్ చేసేలా చేస్తోంది. అన్నట్టు ఈ సిమ్రత్ కౌర్.. రీసెంట్‌గా.. సూపర్ డూపర్ హిట్టైన గదర్‌2లో కూడా.. కీ రోల్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.