Young Heroes: ట్రేండింగ్ లో వస్తున్నా యంగ్ హీరోస్.! స్టార్ హీరోస్ తో సమానంగా కలెక్షన్స్.

|

Nov 13, 2023 | 11:02 AM

అబ్బబ్బా.. ఏమున్నార్రా ఇండస్ట్రీలో కుర్రాళ్లు.. కత్తులంటే నమ్మండి..! ఇలా వచ్చేస్తున్నారు హిట్టు కొట్టేస్తున్నారు.. మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు.. ఏకంగా స్టార్ హీరోయిన్లతో జోడీ కట్టేస్తున్నారు. ఇండస్ట్రీలో కొందరు కుర్ర హీరోల గురించి జరుగుతున్న చర్చ ఇదే. నో బ్యాగ్రౌండ్.. ఓన్లీ టాలెంట్‌తో కుమ్మేస్తున్నారాళ్లు. మరి ఆ యంగ్ సెన్సేషన్స్ ఎవరు..? వాళ్ల మార్కెట్ రేంజ్ ఏంటి..? నిజంగానే ఈ మధ్య వస్తున్న కొందరు హీరోలను చూస్తుంటే జాతి రత్నాల్లాగే ఉన్నారు.

అబ్బబ్బా.. ఏమున్నార్రా ఇండస్ట్రీలో కుర్రాళ్లు.. కత్తులంటే నమ్మండి..! ఇలా వచ్చేస్తున్నారు హిట్టు కొట్టేస్తున్నారు.. మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు.. ఏకంగా స్టార్ హీరోయిన్లతో జోడీ కట్టేస్తున్నారు. ఇండస్ట్రీలో కొందరు కుర్ర హీరోల గురించి జరుగుతున్న చర్చ ఇదే. నో బ్యాగ్రౌండ్.. ఓన్లీ టాలెంట్‌తో కుమ్మేస్తున్నారాళ్లు. మరి ఆ యంగ్ సెన్సేషన్స్ ఎవరు..? వాళ్ల మార్కెట్ రేంజ్ ఏంటి..? నిజంగానే ఈ మధ్య వస్తున్న కొందరు హీరోలను చూస్తుంటే జాతి రత్నాల్లాగే ఉన్నారు. అంటే సినిమాల్లో జాతి రత్నాలు కాదండోయ్.. నిజమైన రత్నాలని మా ఉద్దేశ్యం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.