TOP9 ET: ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!

Updated on: Sep 01, 2024 | 1:15 PM

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు, సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా జరగనున్నాయి. ఈ వేడుకలకు టాలీవుడ్‌ టాప్ స్టార్స్‌తో.. పాటు.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. మరి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉంటారా? లేదా? అనే కొశ్చన్ నెట్టింట వస్తోంది. ఎన్టీఆర్ వస్తే ఆ వేడుక మరింత కన్నుల పండగగా మారుతుందని..

01.NTR: ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు, సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా జరగనున్నాయి. ఈ వేడుకలకు టాలీవుడ్‌ టాప్ స్టార్స్‌తో.. పాటు.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. మరి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉంటారా? లేదా? అనే కొశ్చన్ నెట్టింట వస్తోంది. ఎన్టీఆర్ వస్తే ఆ వేడుక మరింత కన్నుల పండగగా మారుతుందని.. నందమూరి అభిమానుల్లో మరింతగా ఆనందం వెల్లివిరుస్తుందనే కామెంట్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. 02.NTR, Allu Arjun: ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.! టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌లు కొరకరాని కొయ్యలుగా మారిపోయారు. పర్ఫెక్ట్ క్వాలిటీ.. నో కాంప్రమైజ్‌ పాలసీతో.. తమ సినిమాలను చెక్కుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఎవ్వరు ఇబ్బంది పడినా.. డేంట్‌ కేర్ అని దూసుకుపోతున్నారు. ఓ పక్క యంగ్ టైగర్ దేవర సినిమాను బ్లాక్ బాస్టర్ చేయాలనే కసితో.. ఈ సినిమా కోసం పని చేస్తుండగా.. మరో పక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2ను ఎక్స్‌స్ట్రీమ్‌ లెవల్లో సిల్వర్ స్క్రీన్‌ పైకి తీసుకొచ్చేందుకు ఎక్స్‌ట్రా కాల్షీట్లు కేటాయించి మరీ కష్టపడుతున్నారు. ఇక వీరి డెడికేషన్‌తో.. కష్ట పడే తీరుతో.. సినిమాను ఎలాగైనా హిట్టుగా మార్చాలనే మొండితనంతో ఇండస్ట్రీలో బజ్ చేస్తున్నారు. 03.Mohanlala: అప్పటి వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్.. ఓ...