TOP9 ET: సూపర్ న్యూస్! NTR వైపే.. అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం దిమ్మతిరిగే రేంజ్‌లో దేవర.
ఇప్పటి వరకు సింగిల్‌గానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఈయనకు తోడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫీల్డ్ లోకి దిగేస్తున్నాడు. దేవరకు తోడుగా.. పుష్ప రాజ్ రంగంలోకి దిగుతున్నాడు. మరి కొన్ని రోజుల్లో జరగబోయే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వచ్చేస్తున్నాడు. అఫీషియలో.. అన్ అఫీషియలో పక్కకు పెడితే.. ఇప్పుడీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను.. ఇటు బన్నీ ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది.
01.NTR: సూపర్ న్యూస్.! NTR వైపే.. అల్లు అర్జున్ ఇప్పటి వరకు సింగిల్‌గానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఈయనకు తోడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫీల్డ్ లోకి దిగేస్తున్నాడు. దేవరకు తోడుగా.. పుష్ప రాజ్ రంగంలోకి దిగుతున్నాడు. మరి కొన్ని రోజుల్లో జరగబోయే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వచ్చేస్తున్నాడు. అఫీషియలో.. అన్ అఫీషియలో పక్కకు పెడితే.. ఇప్పుడీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను.. ఇటు బన్నీ ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. 02.Devara: 2.57 గంటల అరాచకం దిమ్మతిరిగే రేంజ్‌లో దేవర విశ్వరూపం. అప్పటికే దేవర పై బోలెడు అంచనాలు ఉన్నాయి. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్‌తో ఆ అంచనాలు కాస్తా ఆకాశం అంచుకు చేరాయి. ఇక ఆ అంచునుంచి ఏకంగా అంతరిక్షం పై పైకి పోయేలా.. ఈ సినిమా నుంచి ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఈ సినిమా నిడివి 2గంటల 57 నిమిషాలుగా ఉండనుందనే న్యూస్.. మేకర్స్ నుంచి బయటికి వచ్చింది. దీంతో దేవర మూవీ 2గంటల 57 నిమిషాల అరాచకమే.. దిమ్మతిరిగే రేంజ్‌లో దేవర విశ్వరూపం పక్కా అంతే అంటూ.. ఫ్యాన్స్ నుంచి ఓ స్లోగన్ వస్తోంది. అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. 03.Nithin: నాని సినిమాను కొట్టేసిన నితిన్.! తెలిసో.. తెలియకో..! నచ్చో.. నచ్చకో..!...