Entertainment: పేరుకి ముంబై ముద్దుగుమ్మలే.. కానీ చూపంతా టాలీవుడ్ పైనే..

Updated on: Aug 08, 2024 | 4:04 PM

పేరుకి ముంబై ముద్దుగుమ్మలే.. కానీ చూపంతా టాలీవుడ్ పైనే.. ఒక్కరో ఇద్దరో కాదు బాలీవుడ్ బ్యూటీస్ అంత ఇప్పుడు టాలీవుడ్ వైపు పరుగులు తీస్తున్నారు. మన హీరోస్ కూడా ఎక్కువగా నార్త్ హీరోయిన్స్ నే కావాలి అంటున్నారు. ఇటు ఎన్టీఆర్ , అటు రామ్ చరణ్ హీరో ఎవరైనా హీరోయిన్ మాత్రం బాంబే భామనే అంటున్నారు. తెలుగు సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్స్ నటించడం కొత్త ఏమి కాదు..

పేరుకి ముంబై ముద్దుగుమ్మలే.. కానీ చూపంతా టాలీవుడ్ పైనే.. ఒక్కరో ఇద్దరో కాదు బాలీవుడ్ బ్యూటీస్ అంత ఇప్పుడు టాలీవుడ్ వైపు పరుగులు తీస్తున్నారు. మన హీరోస్ కూడా ఎక్కువగా నార్త్ హీరోయిన్స్ నే కావాలి అంటున్నారు. ఇటు ఎన్టీఆర్ , అటు రామ్ చరణ్ హీరో ఎవరైనా హీరోయిన్ మాత్రం బాంబే భామనే అంటున్నారు. తెలుగు సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్స్ నటించడం కొత్త ఏమి కాదు.. మరిన్ని వీడియోస్ కోసం: Videos Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.! Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.! Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us