Tollywood: ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. ఇప్పుడు కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!

| Edited By: Shaik Madar Saheb

Aug 04, 2024 | 8:13 AM

ఎప్పుడూ డిస్స్యూమ్ డిస్స్యూమ్ ఏంటి గురు.. ఆ రోప్స్ కట్టుకొని ఫైట్ మాస్టర్స్ తో ఇన్నాళ్ళుగా ఉన్న యాక్షన్ సీక్వెన్స్ ఇప్పుడు కాస్త రొమాంటిక్ గా ప్లాన్ చేయొచ్చుగా అని ఇన్నాళ్లు కోరుకున్న ఫ్యాన్స్ మాటలను ఆలకించినట్టు ఉన్నారు మేకర్స్. అప్ కమింగ్ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చూసుకోడానికి రెడీ అయిపోండి అంటూ హింట్ ఇచ్చేసారు చెర్రీ టూ తారక్.! అందరూ దీనికి రెడీ అవుతున్నట్టే గా..

ఎప్పుడూ డిష్యూం డిష్యూం ఏంటి గురు.. ఆ రోప్స్ కట్టుకొని ఫైట్ మాస్టర్స్ తో ఇన్నాళ్ళుగా ఉన్న యాక్షన్ సీక్వెన్స్ ఇప్పుడు కాస్త రొమాంటిక్ గా ప్లాన్ చేయొచ్చుగా అని ఇన్నాళ్లు కోరుకున్న ఫ్యాన్స్ మాటలను ఆలకించినట్టు ఉన్నారు మేకర్స్. అప్ కమింగ్ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చూసుకోడానికి రెడీ అయిపోండి అంటూ హింట్ ఇచ్చేసారు చెర్రీ టూ తారక్.! అందరూ దీనికి రెడీ అవుతున్నట్టే గా..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on