Top 9 ET: అన్న విజయానికి తమ్ముడి క్రేజీ రియాక్షన్ | బాస్‌ దెబ్బకు..కళ్ల ముందుకు గత వైభవం

Updated on: Jan 23, 2026 | 5:11 PM

మెగా బ్లాక్‌బస్టర్‌ 'మన శంకరవర ప్రసాద్ గారు' మూవీ టీమ్‌కు 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' టీమ్‌ శుభాకాంక్షలు తెలిపింది. మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన సినీ ప్రస్థానంలో ఇది మరో విజయవంతమైన చిత్రంగా నిలిచింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడిని ప్రత్యేకంగా అభినందించారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా సంచలన రికార్డులను నెలకొల్పుతుంది. తెలుగు రాష్ట్రాల్లో 25 పట్టణాల్లో 1 కోటికి పైగా గ్రాస్.. 20 సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లలో కోటికి పైగా గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్

పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..

రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు.. చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు

పాపం గూగుల్‌ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని

డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్‌.. సీన్ కట్ చేస్తే