TOP 9 ET News: షాకింగ్ న్యూస్.. ఆస్కార్ రేసులో కన్నప్ప, పుష్ప2, సంక్రాంతికి వస్తున్నాం..
కల్కి2 లో దీపిక లేదంటూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయడం.. ఆ తర్వాత ఈ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కర్మ రిలేటెడ్‌గా కృష్ణుడి పోస్ట్ పెట్టడం.. ఫిల్మ్ పెటర్నిటీలోనే సంచలనంగా మారింది. సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చగా మారింది. ఇక ఈక్రమంలోనే దీపిక్ కూడా తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు.18 ఏళ్ల క్రితం ఓం శాంతి ఓం సినిమా చేసినప్పుడు షారుఖ్ తనకు ఓ పాఠం చెప్పారని తన పోస్టులో గుర్తు చేశారు దీపిక.
2025 ఆస్కార్ రేసులో ఐదు తెలుగు సినిమాలు అఫీషియల్‌గా నామినేట్ అవ్వడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో సంచలనంగా మారింది. పుష్ప2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప , గాంధీ తాత చెట్టు, కుబేర..! ఈ ఐదు సినిమాలను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్‌కు ఇండియా తరుపు పంపిస్తోంది. ఇవే కాదు.. హిందీ నుంచి 10 సినిమాలను… మరాఠా నుంచి 6 సినిమాలను.. కన్నడ, మణిపురి భాషల నుంచి ఒక్కో సినిమాను ఆస్కార్ కోసం ఇండియా తరుపున సెలక్ట్ చేసింది ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. వీటన్నింటితో పాటు ‘మెటా ది డాజిలింగ్ గర్ల్’ అనే మూకీ సినిమాలను కూడా FFI ఎంపిక చేసింది. ఇక ఆస్కార్ అవార్డ్స్ వేడుక 2026లో జరగనుంది. ఈ ఇండియన్ సినిమాలన్నింటిలో ఫైనల్ ఆస్కార్ నామినేషన్స్‌లో స్థానం సంపాదించి.. ఆస్కార్‌ను ఏ ఇండియన్ సినిమా చేజిక్కించుకుంటుందో చూడాలి మరి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓజీ సినిమా మొదటి టికెట్ ధర అక్షరాలా రూ.లక్ష.. ఎందుకంటే
వరదలో చిక్కుకున్న బస్సు.. 22 మంది ప్రయాణికులు
తిరుమలలో భక్తులను పరుగులు పెట్టిస్తున్న పాములు
అర్ధరాత్రి వేళ ఆకాశంలో మిరుమిట్లు గొలిపిన కాంతులు.. కారణం ఇదే
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

