TOP 9 ET News: మా ఇంటికి మహాలక్ష్మీ.. | ఆదిపురుష్‌కు బిగ్ షాక్‌.. రంగంలోకి మోదీ

Updated on: Jun 21, 2023 | 8:56 AM

చిరంజీవి ఇంట సంబరాలు మొదలయ్యాయి. ఆయనకు మనవరాలు పుట్టింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆంజనేయ స్వామిని కొలిచే తమ ఇంట్లో మంగళవారం పాప పుట్టడం శుభ పరిణామం అని మురిసిపోయారు మెగాస్టార్. జూన్ 20 తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లోని..

చిరంజీవి ఇంట సంబరాలు మొదలయ్యాయి. ఆయనకు మనవరాలు పుట్టింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆంజనేయ స్వామిని కొలిచే తమ ఇంట్లో మంగళవారం పాప పుట్టడం శుభ పరిణామం అని మురిసిపోయారు మెగాస్టార్. జూన్ 20 తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసన ఆడబిడ్డను జన్మనిచ్చారు ఉపాసన. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి ఒక బులెటిన్‌ రిలీజ్ చేసింది. ఇక రామ్ చరణ్‌ ఉపాసన.. తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ అందుకోవడంతో.. వారి నియర్ అండ్ డియర్స్‌ తో పాటు.. సెలబ్రిటీస్ అండ్ ఫ్యాన్స్ కూడా… ఈ స్టార్ కపుల్ ను విష్‌ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ జోడీకి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్‌ చేశారు. వెల్ కమ్‌ టూ పేరెంట్స్ క్లబ్‌ అంటూ.. తన ట్వీట్లో కోట్ చేశారు. మరో పక్క మెగా ఫ్యాన్స్ కూడా సంబరాలు అంబరాన్నంటేలా చేసుకుంటున్నారు. అపోలో ఆసుపత్రి దగ్గర.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర.. బాణా సంచా కాలుస్తూ.. హంగామా చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

News Watch: జాతకాలు రెడీ ?? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Loading...
Unable to load recommendations.
Follow Us