TOP 9 ET News: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బర్త్ డే సర్‌ప్రైజ్
రిషబ్‌శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ 1 మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.717 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు తెలిపారు మేకర్స్. చూస్తుంటే ఈ మూవీ వెయ్యి కోట్లు వసూలు చేసేలా కనిపిస్తోందనేది ఫిల్స్ అనలిస్టుల కామెంట్. ఇక తెలుగు రాష్ట్రాల నుంచే రూ.105 కోట్లు రాబట్టినట్టు సమాచారం.
అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా డబుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న ది రాజాసాబ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. దీంతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ రొమాంటిక్ వార్ డ్రామా టైటిల్ పోస్టర్ రివీల్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిగ్ బాస్‌కు బిగ్ ఝలక్.. ఆ ఇద్దరి వల్ల పీకల్లోతు చిక్కుల్లో షో
అవాక్కయే న్యూస్… వేణు ఎల్లమ్మ సినిమాలో హీరోగా దేవి
Telusu Kada: రాసుకున్నంత ఈజీ కాదు.. సినిమా తీయడం! హిట్టా..? ఫట్టా..?
Follow Us
వైరల్ వీడియోలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

