TOP 9 ET News: ఖండ-2 రిలీజ్ డేట్ ఫిక్స్? గెట్ రెడీ
రెండు మూడు రోజుల నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ జపాన్‌లో తిరిగుతున్నాడు.తన ఫ్యాన్స్‌ను కలుస్తున్నాడు. ఈ వీడియోలతో వైరల్ అవుతున్నాడు. అయితే ఈ క్రమంలోనే జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.5 నుంచి 7.6 వరకు నమోదైంది. దీంతో ప్రభాస్ ఎలా ఉన్నాడో అంటూ.. ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నాడు. ప్రభాస్ బాగోగుల గురించి ఆరా తీస్తున్నాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్ మారుతీ ప్రభాస్ సేఫ్ అంటూ అప్డేట్ ఇచ్చాడు. డార్లింగ్ తో మాట్లాడాను. ఆయనటోక్యోలో లేడు. ఎవరూ ఆందోళన చెందవద్దు. చాలా సురక్షితంగా ఉన్నాడు. చింతించకండి" అంటూ ట్వీట్ చేశాడు.
బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. అఖండ 2 సినిమా విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదల పై ఉన్న స్టేను ఎత్తివేసింది. ఈరోస్ ఇంటర్నేషనల్ , 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు సెటిల్మెంట్ చేసుకున్నట్టు కోర్టుకు తెలపడంతో .. అఖండ2 రిలీజ్ పై ఉన్న స్టేన్‌ను ఎత్తివేసింది. ఇక అఖండ2 మూవీ రిలీజ్‌కు లీగల్ అడ్డంకులు అన్నీ తొలగడంతో.. ఈసినిమాను డిసెంబర్ 12న రీలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారని ఇన్‌సైడ్ టాక్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajasekhar: రాజశేఖర్‌కు షూటింగ్ లో ప్రమాదం.. డి కాలికి తీవ్ర గాయం
దివ్వెల మాధురిపై రీతూ తల్లి సెటైర్లు.. అబద్దాలు ఆడితే ఇలానే ఉంటది
