TOP 9 ET News: ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి సాంగ్ వీడియో లీక్..
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై వస్తున్న వార్తలపై నిర్మాత మైత్రి రవి క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ త్వరలోనే తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేసారని.. ఇంకా 25 రోజులు షూట్ బ్యాలెన్స్ ఉందన్నారు రవి. ఆ తర్వాతే.. తాము రిలీజ్ డేట్ లాక్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీని మహా శివరాత్రికి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మరో టాక్ వినిపిస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ డేట్ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కల్కి సూపర్ హిట్ తర్వాత చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు మన డార్లింగ్. ఈ మూవీ లిస్ట్ లో రాజ సాబ్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్ర బృందం కొన్ని పోస్టర్లు, గ్లింప్స్ విడుదల చేసి ఆసక్తిని పెంచింది. అయితే తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఓ కొత్త వీడియో ట్రెండింగ్ అవుతుంది. ఇందులో ప్రభాస్ మాస్ లుక్ లో తలపాగా.. రంగు రంగుల డ్రెస్సింగ్ తో స్టెప్ లేస్తా కనిపించారు. ప్రెజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
22 ఏళ్ల తర్వాత.. మనసులో మాట బయటపెట్టిన నయన్
ఏం తమ్ముళ్లూ.. ఎలా ఉన్నారు ?? చంద్రబాబు పేరుతో ఫేక్ వీడియో కాల్
రోడ్డు పైకి బాతుల గుంపు.. భారీగా ట్రాఫిక్ జామ్.. వీడియో వైరల్
జపాన్.. త్వరలో లాక్ డౌన్ !! ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
అఖండ 2 ప్రమోషన్ ప్లాన్ ఏంటి..? బాలయ్య రంగంలోకి దిగేదెప్పుడు?
