TOP 9 ET News: హాలీవుడ్‌ను తాకిన గుంటూరు కారం | శర్వా పెళ్లిలో.. రామ్ చరణ్ హంగామా
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తొలి సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ సాంగ్ జూన్ 4న రిలీజ్ కానుంది. ఇక సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందుతున్న ఈ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ వేదాలంకు రీమేక్.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తొలి సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ సాంగ్ జూన్ 4న రిలీజ్ కానుంది. ఇక సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందుతున్న ఈ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ వేదాలంకు రీమేక్. ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఫ్యామిలీ సినిమాలు రూపొందించిన శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు పూర్తిగా రూటు మార్చారు. నారప్ప సినిమాతో విలేజ్ యాక్షన్ జానర్ ట్రై చేసిన ఈ డైరెక్టర్ మరోసారి అదే జానర్‌లో సినిమా చేస్తున్నారు. తన నెక్ట్స్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేసిన శ్రీకాంత్ ఆ సినిమాకు పెద కాపు అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rain Alert: 4 రోజుల పాటు వానలే వానలు.. ఎల్లో అలర్జ్ జారీ..
Cooking Oil: సామాన్యులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు