TOP 9 ET News: ఇక హాలీవుడ్‌ షేకవడం పక్కా | ఈ సంవత్సరం నా భర్త Ram Charan దే

|

Mar 06, 2023 | 9:25 PM

ఎదైన ఓ హ్యాపీ మూమెంట్లో మనకు తెలియకుండానే మన కళ్లల్లో నీళ్లు తిరగాడాన్ని గమనించారా..? అసంకల్పితంగా.. భావోద్వేగానికి గురయ్యారా..? ఓ పారు ఆలోచించండి..! డెఫ్‌నెట్‌గా అయ్యే ఉంటారు. ఇప్పుడు మంచు మనోజ్‌ కూడా అదే చేశారు. తన పెళ్లి వేడుకలో ఓ ఘట్టం దగ్గర ఒక్క సారిగా ఎమోషనల్ అయ్యారు.

Published on: Mar 06, 2023 09:25 PM