Katrina Kaif: సల్మాన్ కాదు.. కత్రినా టవల్ సీనే హైలెట్.! ట్రెండ్ అవుతున్న వీడియో..
మోస్ట్ అవేటెడ్ సల్మాన్ ఖాన్ సినిమా..! సూపర్ డూపర్ హిట్టైన టైగర్ సినిమాకు సీక్వెలే ఈ సినిమా..! దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో.. తెరకెక్కిన యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లోని వన్ ఆఫ్ ది సినిమా! అలాంటి ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయితే ఎవరైనా ఏం చేస్తారు. ఎగిరి గంతేసి మరీ.. యూట్యూబ్‌కు అతుక్కుని కూర్చొని మరీ.. లూప్‌లోనే... ఈ టీజర్‌ను చూస్తుంటారు. సల్మాన్ స్క్రీన్ ప్రజెన్స్‌కు.. యాక్షన్ ఎపిసోడ్స్‌కు గూస్ బంప్స్‌కు లోనవుతుంటారు.
మోస్ట్ అవేటెడ్ సల్మాన్ ఖాన్ సినిమా..! సూపర్ డూపర్ హిట్టైన టైగర్ సినిమాకు సీక్వెలే ఈ సినిమా..! దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో.. తెరకెక్కిన యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లోని వన్ ఆఫ్ ది సినిమా! అలాంటి ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయితే ఎవరైనా ఏం చేస్తారు. ఎగిరి గంతేసి మరీ.. యూట్యూబ్‌కు అతుక్కుని కూర్చొని మరీ.. లూప్‌లోనే… ఈ టీజర్‌ను చూస్తుంటారు. సల్మాన్ స్క్రీన్ ప్రజెన్స్‌కు.. యాక్షన్ ఎపిసోడ్స్‌కు గూస్ బంప్స్‌కు లోనవుతుంటారు. దాని గురించే సోషల్ మీడియాలోనూ మాట్లాడుకుంటూ.. రచ్చ రచ్చ చేస్తుంటారు. కానీ అదేంటో.. అందరూ మాత్రం.. ఒక్క కత్రినా కైఫ్ టవల్ సీన్ దగ్గరే స్టక్కైయిపోయారు. అన్నీ వదిలి పెట్టి దాని గురించే మాట్లాడుకుంటున్నారు. యశ్ రాజ్.. స్పై యూనివర్స్‌లో భాగంగా.. మనీష్ శర్మ.. డైరెక్షన్ లో తెరకెక్కింది టైగర్ 3. టైగర్ జిందాహేకు సీక్వెల్‌గా.. వచ్చిన ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయి అందర్నీ ఆకట్టుకుంటోంది. అందులోనూ.. కత్రినా. సల్మాన్ ఖాన్ అప్పియరెన్స్ కు మించి కత్రినా కైఫ్ టవల్ సీన్.. సూపర్ డూపర్ క్లిక్ అయిపోయింది. ఈ సిరీస్‌లో సల్మాన్‌తో.. పాటు.. పాకిస్తానీ స్పైగా నటిస్తున్న కత్రినా.. ఓ సీన్‌లో భాగంగా… బాత్రూంలో.. ఓ లేడీతో టవల్ ఫైట్ చేస్తుంది. అయితే అలా పైట్ చేస్తూ.. ఇద్దరూ తమ టవల్‌ను లాగే సీన్ ఉంటుంది. ఇక టీజర్లో ఈ సీనే ఉండడం.. ఆ సీన్‌కు యంగిస్తాన్ విపరీతంగా అట్రాక్ట్ అవడంతో… ఇప్పుడు దానిపైనే సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. ఆ సీన్ క్లిప్‌గా నెట్టింట వైరల్ కూడా అవుతోంది. అయితే సల్మాన్.. కాకుండా.. కత్రినా టవల్‌పైనే అందరి ఫోకస్ ఉండడం… ఈ మూవీ మేకర్స్‌తో పాటే.. సల్మాన్ ను కూడా షాకయ్యేలా చేస్తోందట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..