Rithu Chowdary: రీతూ పాపకి.. బిగ్ బాస్ భారీ నజరానా ??
బిగ్ బాస్ సీజన్ 9 షురూ అయింది. కామనర్స్ అండ్ సెలబ్రిటీల తో హౌస్ కలకలలాడుతోంది. దాంతో పాటే ముష్టి యుద్దాలు.. అల్లర్లతో మార్మోగిపోతోంది. చూసే ఆడియన్స్‌కు కిక్కించే రేంజ్‌కు రీచ్ కాకున్నా.. బిగ్ బాస్ టేకాఫ్ మాత్రం ఇప్పటికైతే బానే ఉంది. ఇక ఈ షో నడిచే తీరును కాసేపు పక్కకు పెడితే.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీల రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది.
అందులో అందాల బ్యూటీ రీతూ చౌదరీ.. ఈ షో కోసం.. ఫ్యాన్సీ రెమ్యునరేషన్ ను అందుకుందనే న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు అండ్ వీడియోలతో… ఇక షోల్లో తన ఇన్నోసెంట్ అండ్ టెప్టింగ్ మాటలతో.. అందర్నీ తన బుట్టలో పడేసుకునే రీతూ చౌదరి.. ఎప్పుడో బిగ్ బాస్ షోలోకి వెళుతుందనే అందరూ అనుకున్నారు. సీజన్ 8లోనే ఈ అమ్మాయి పక్కా అన్నారు.కానీ కట్ చేస్తే…ఇప్పుడు సీజన్ 9లో బెర్త్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతానికి షోలో కాస్త సైలెంట్‌గానే ఉంటున్న రీతూ చౌదరి.. ఇంకాస్త ఓపెన్ అయితే చూడాలని తన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇక ఈవిషయం పక్కకు పెడితే.. రీతూ చౌదరి రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. టాప్ సెలబ్రిటీ కోటాలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ… హౌస్‌లో ఉండేందుకు వారానికి దాదాపు 2లక్షల 75 వేల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకుంటుందట. హౌస్‌లో ఉన్న టాప్ పెయిడ్ కంటెస్టెంట్స్‌లో ఈమె కూడా ఒకరని ఫిల్మ్ నగర్లో టాక్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Natural Star Nani: అరెరే.. నానికి భలే ఛాన్స్ మిస్ అయిందే
ఏడాదిలో 15 రోజులే పనిచేసే రైల్వే స్టేషన్
హెచ్-1బీ వీసాలపై వెనక్కి తగ్గిన ఇండియన్ ఐటీ
తిరుమల శ్రీవారికి అలంకరించే పూల మాలల ప్రత్యేకత ఏంటో తెలుసా?
Gold Loans: గోల్డ్ రేట్ ఎఫెక్ట్.. రూ.3 లక్షల కోట్లకు చేరిన గోల్డ్ లోన్స్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

