Lakshmi Pranathi: కుందనపు బొమ్మలా మెరిసిన ప్రణతి.. ట్రెడిషనల్ లుక్‌లో తారక్ భార్య.. స్పెషల్ ఏంటంటే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీడియాకు, తెరకు దూరంగా ఉండే ఆమెకు ఎంతో మంది అభిమానులున్నారు. ఎన్టీఆర్ భార్యగా ప్రణతికి నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడూ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీడియాకు, తెరకు దూరంగా ఉండే ఆమెకు ఎంతో మంది అభిమానులున్నారు. ఎన్టీఆర్ భార్యగా ప్రణతికి నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడూ నీరాజనాలు పడుతుంటారు. ఇక భార్య గురించి పలు సందర్భాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఆమెపై ప్రేమను చాటుకుంటుంటాడు తారక్. పెద్దగా కెమెరా ముందుకు రాని ప్రణతికి సంబంధించిన ట్రెడిషనల్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతోంది.ఈ ఫొటోల్లో ప్రణతి పట్టు చీరలో డైమండ్ నగలతో కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది. ఆమె ట్రెడిషనల్ లుక్స్‌కి నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఆమె ఫొటోలను ఫ్యాన్స్ పేజీలో షేర్ చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. దీంతో ట్విటర్‌లో ప్రణతి ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఓ పెళ్లి కార్యక్రమంలో భాగంగా ప్రణతి అచ్చమైన తెలుగుంటి ఆడపడుచులా సాంప్రదాయం ఉట్టిపడేలా ముస్తాబైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
![8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకు అందులో ప్రయాణికులు.. 8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకు అందులో ప్రయాణికులు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/car-accident.jpg?w=280&ar=16:9)
8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకు అందులో ప్రయాణికులు..
![అరటి పండ్ల బండిని చూసి పారిపోతున్న కోతులు.. ఏం జరిగిందంటే ?? అరటి పండ్ల బండిని చూసి పారిపోతున్న కోతులు.. ఏం జరిగిందంటే ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/monkey-2.jpg?w=280&ar=16:9)
అరటి పండ్ల బండిని చూసి పారిపోతున్న కోతులు.. ఏం జరిగిందంటే ??
![హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.? హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/will-your-vehicle-be-impounded-if-you-dont-wear-a-helmet-or-seat-belt-in-ap-video.jpg?w=280&ar=16:9)
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
![పెళ్లి చేసుకుని ఒక్కటైన.. ఇద్దరు యువతులు !! పెళ్లి చేసుకుని ఒక్కటైన.. ఇద్దరు యువతులు !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/wedding.jpg?w=280&ar=16:9)
పెళ్లి చేసుకుని ఒక్కటైన.. ఇద్దరు యువతులు !!
![అయోధ్య బాలరాముడిదే 1st ప్లేస్.. 2వ స్థానంలో తాజ్ మహల్ అయోధ్య బాలరాముడిదే 1st ప్లేస్.. 2వ స్థానంలో తాజ్ మహల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/ayodhya-ram-mandir-2.jpg?w=280&ar=16:9)
అయోధ్య బాలరాముడిదే 1st ప్లేస్.. 2వ స్థానంలో తాజ్ మహల్
![వార్నీ !! ఒకే ఒక్క కారణంతో.. రూ.కోటి జీతాన్ని వదిలేసుకున్నాడు !! వార్నీ !! ఒకే ఒక్క కారణంతో.. రూ.కోటి జీతాన్ని వదిలేసుకున్నాడు !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/bengaluru-engineer.jpg?w=280&ar=16:9)
వార్నీ !! ఒకే ఒక్క కారణంతో.. రూ.కోటి జీతాన్ని వదిలేసుకున్నాడు !!
![బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు... బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/lift.jpg?w=280&ar=16:9)
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
![20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ?? 20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/coins.jpg?w=280&ar=16:9)