Tamma Reddy: చిరంజీవికి తోకలెందుకు తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
Tamma Reddy

Tamma Reddy: ‘చిరంజీవికి తోకలెందుకు’ తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్

|

Dec 30, 2022 | 9:36 AM

తాను కాదని చెబుతున్నా.. ఎట్ ప్రజెంట్ ఇండస్ట్రీకి పెద్ద మనిషి మెగా స్టార్ చిరంజీవే! టాలీవుడ్‌ని వెన్నంటి నడిపించేదీ చిరంజీవే! యంగ్‌ ఫిల్మ్ ఫెటర్నిటీకి మార్గ నిర్దేశం చేసేది కూడా చిరంజీవే!

తాను కాదని చెబుతున్నా.. ఎట్ ప్రజెంట్ ఇండస్ట్రీకి పెద్ద మనిషి మెగా స్టార్ చిరంజీవే! టాలీవుడ్‌ని వెన్నంటి నడిపించేదీ చిరంజీవే! యంగ్‌ ఫిల్మ్ ఫెటర్నిటీకి మార్గ నిర్దేశం చేసేది కూడా చిరంజీవే! అలాంచి చిరు గురించి.. తన మిత్రము.. విమర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజా షాకింగ్ కామెంట్స్ చేశారు. చిరుకు తోకలు.. ఆయన్ని ఎత్తడానికి జాకులు అవసరం లేదంటూ కాస్త గట్టిగా చెప్పారు. ఎస్ ! రీసెంట్‌ డేస్లో చిరు మార్కెట్ తగ్గిందని.. సినిమాలో మరో హీరో లేనిదే తన మార్కెట్ పెరగడం లేదని కారు కూతలు కూస్తున్న కొంత మందిపై తాజాగా విరుచుపడ్డారు తమ్మారెడ్డి. చిరు మార్కెట్ ఎక్కడికీ పోలేదని.. ఆయన మార్కెట్ ఆయనదేనని.. ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఆయనే నెంబర్ 1 అని స్టేట్మెంట్ ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఖుషీ రీ-రిలీజ్‌కు ఎదురు దెబ్బ !! ‘నో’ చెప్పిన డిస్ట్రిబ్యూటర్స్ !!

Dil Raju: ‘పవన్‌ కారణంగా.. చాలా నష్టపోయా’

Published on: Dec 30, 2022 09:36 AM