Taapsee Pannu: అనంత్ అంబానీ వివాహం.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
రిలయన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు రూ.5 వేల కోట్ల ఖర్చుతో జరిగిందంటూ వార్తలొచ్చాయి. ఈ వివాహ వేడుకలో దేశ విదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ తదితర రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోహీరోయిన్స్ చాలామంది ఈ వేడుకల్లో సందడి చేశారు. అనంత్ - రాధిక వివాహంపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రిలయన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు రూ.5 వేల కోట్ల ఖర్చుతో జరిగిందంటూ వార్తలొచ్చాయి. ఈ వివాహ వేడుకలో దేశ విదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ తదితర రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోహీరోయిన్స్ చాలామంది ఈ వేడుకల్లో సందడి చేశారు. అనంత్ – రాధిక వివాహంపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాప్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అంబానీ ఇంట పెళ్లికి హాజరుకాకపోవడంపై స్పందిస్తూ… నిజం చెప్పాలంటే వాళ్లు నాకు వ్యక్తిగతంగా తెలియదు. పెళ్లి అనేది ఎన్నో అనుబంధాలతో కూడుకున్నది. ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికి, అతిథికి మధ్య కనీసం ఏదో ఒకరకమైన అనుబంధం ఉండాలని నేను భావిస్తాను, అలాంటి వివాహాలకు మాత్రమే హాజరవుతాను అని తాప్సీ చెప్పారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె మూడు సినిమాల్లో పనిచేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఈ ఏడాదిలోనే తాప్సీ తన ప్రియుడు మథియాస్ బోను వివాహం చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్రమ మద్యం పట్టుకోడానికి వెళ్లిన పోలీసులు.. అక్కడ సీన్ చూసి షాక్ !!
ఉదయాన్నే ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తాగండి.. ఫలితం మీరే చూడండి !!
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా ??
వర్షంతో నీటమునిగిన రోడ్డు.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేశాడో తెలుసా ??
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!

