Taapsee Pannu: టాలీవుడ్  మిషన్ ఇంపాజిబుల్ లో స్టార్ హీరోయిన్ తాప్సీ... ( వీడియో )
Tapsee In Mission Impossibl

Taapsee Pannu: టాలీవుడ్ మిషన్ ఇంపాజిబుల్ లో స్టార్ హీరోయిన్ తాప్సీ… ( వీడియో )

Updated on: Jun 17, 2021 | 5:39 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమాలకు తెరలేపిన సినిమా 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ'. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు డైరెక్టర్ ఆర్ఎస్జే స్వరూప్.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమాలకు తెరలేపిన సినిమా ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు డైరెక్టర్ ఆర్ఎస్జే స్వరూప్. అయితే ఏజెంట్ మూవీ డిటెక్టివ్ థ్రిల్లర్ గా అటు విమర్శకుల నుండి ఇటు ప్రేక్షకుల విశేషమైన ఆదరణ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వేరే భాషల్లో కూడా రీమేక్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం స్వరూప్ దర్శకత్వంలో సెకండ్ మూవీ తెరకెక్కుతోంది. ‘మిషన్ ఇంపాజిబుల్’ (mishan impossible) పేరుతో మరో థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రూపొందుతుంది. గతేడాది మొదలైన ఈ సినిమా ఆల్రెడీ కొద్దిపాటి షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ప్రారంభంలోనే రిలీజ్ చేశారు. కానీ ఫస్ట్ లుక్ లో దేవుళ్ళతో గన్స్ పట్టించారని వివాదాలకు దారితీసింది. .

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిన పెళ్లికూతురు. ( వీడియో )

Viral Video: వధువు పెళ్లి డ్రెస్‌లో దాక్కున్న వ్యక్తి.. ఏం చేశాడో తెలిస్తే నవ్వాపుకోలేరు.. ఫన్నీ వీడియో!