షాంపెన్‌ పొంగించి.. పార్టీలో రచ్చ చేసిన సురేఖ వాణీ కూతురు..వైరల్ అవుతున్న వీడియో..:Supritha Video.

|

Aug 16, 2021 | 8:22 PM

టాలీవుడ్‌‌‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌గా రాణిస్తున్న వారిలో సురేఖ వాణి ఒకరు. తనదైన కామెడీ టైమింగ్‌తో, ఆకర్షించే అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఇక సురేఖ వాణి సోలోగా కాకుండా తన కూతురు సుప్రితతో కలిసి నెట్టంట హంగామా చేస్తుంటారు. రీసెంట్‌‌‌గా తన వన్‌ ఆండ్‌ ఓన్లీ కూతురు...

Published on: Aug 16, 2021 08:20 PM