పేరుకు స్టార్ హీరోయిన్.. కాని అప్పనంగా 2 కోట్లు నొక్కేసింది !!
హే చికిత్సా కొమొస్తాస్ ... అనే లైన్ వినగానే ఈమెనే గుర్తుకు వస్తుంది. మహేష్ నాని ఫోటో చూడగానే ఈమెనే కనిపిస్తుంది. చూడ్డానికి భలే బావుంటుంది. ఇమ్మీడియట్ గా తన అందంతో గెండెల్లో తిష్టేస్తుంది.
హే చికిత్సా కొమొస్తాస్ … అనే లైన్ వినగానే ఈమెనే గుర్తుకు వస్తుంది. మహేష్ నాని ఫోటో చూడగానే ఈమెనే కనిపిస్తుంది. చూడ్డానికి భలే బావుంటుంది. ఇమ్మీడియట్ గా తన అందంతో గెండెల్లో తిష్టేస్తుంది. ఆమె ఎవరో కాదు.. ఆమెనె అమీషా పటేల్. హృతిక్ కహోనా ప్యార్ హై సినిమాతో.. బీ టౌన్‌లో హీరోయిన్‌గా పాగా వేసిన ఈ బ్యూటీ… ఇప్పుడో ఆరోపణ ఎదుర్కొంటున్నారు. అప్పనంగా.. రెండున్నర కోట్లు నొక్కేసిదంటూ.. ఓ ప్రొడ్యూసర్ మాటలతో అందర్నీ షాక్ చేస్తున్నారు. ఎస్ ! అజయ్ కుమార్ అనే బాలీవుడ్ ప్రొడ్యూసర్ … అమీషా పటేల్‌తో… దేశీ మ్యూజిక్ అనే సినిమా చేయాలనుకున్నారు. అడ్వాన్స్ గా రెండున్నర కోట్లు ఇచ్చారు. కాని కొన్ని కారణాల ఆ సినిమా చేయాని అమీషా… ఇచ్చిన అడ్వాన్స్‌ను కూడా తిరిగి ఇవ్వకుండా మొఖం చాటేశారు. దీంతో ఫీలైన ఆ ప్రొడ్యూసర్ అప్పట్లోనే ఈమె పై చీటింగ్ కేసు పెట్టారు. దీన్ని విచారించిన జార్ఖండ్ ట్రయల్ కోర్టు అమీషాపై మోసం, నమ్మక ద్రోహం సెక్షన్ల కింద సమన్లు జారీ చేసింది. దీంతో ఈ హీరోయిన్ సుప్రీం గడప తొక్కింది. దీంతో సుప్రీం సెక్షన్ 138 ప్రకారం ప్రొసీడింగ్స్ జరపాలని పోలీసును ఆదేశించింది. తీర్పు వాయిదా వేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోహ్లీ బయోగ్రఫీలో విజయ్ దేవరకొండ !! మనసులో మాట బయటపెట్టిన లైగర్ హీరో
Tarun: మహేష్ సినిమాలో నటించడం లేదు.. కుండబద్దలు కొట్టిన తరుణ్
Mahesh Babu: కొడుకు గౌతమ్‌కు.. మహేష్ ఎమోషనల్ మెసేజ్ !! ఏమని అంటే ??