Super Star Mahesh Babu: సౌత్ మొత్తంలోనే ఒక్క మగాడు.. రికార్డ్ బద్దలు కొట్టిన మహేష్ బాబు.. వీడియో.
సినిమాలో పంచుకోసమో.. లేక ఆ సినిమాను చూసే ఫ్యాన్స్ కోసమో తెలీదు కానీ.. దూకుడు సినిమాలో మహేష్ చెప్పిన ఆ డైలాగ్ ఇప్పటికీ అంతటా రీసౌండ్ చేస్తూనే ఉంది. అదే ఎప్పుడూ నిజం కూడా అవుతూ ఉంది. తాజాగా మహేష్ సౌత్ ఇండియాలోనే ఒకే ఒక్క హీరోగా నిలబడడంతో.. రికార్డు కెక్కడంతో.. మరో సారి ఆ డైలాగే నెట్టింట గట్టిగానే వినిపిస్తోంది. అమెరికా బాబు అడ్డా స్లోగన్ దిమ్మతిరిగే రేంజ్లో బజ్ అవుతోంది.
సినిమాలో పంచుకోసమో.. లేక ఆ సినిమాను చూసే ఫ్యాన్స్ కోసమో తెలీదు కానీ.. దూకుడు సినిమాలో మహేష్ చెప్పిన ఆ డైలాగ్ ఇప్పటికీ అంతటా రీసౌండ్ చేస్తూనే ఉంది. అదే ఎప్పుడూ నిజం కూడా అవుతూ ఉంది. తాజాగా మహేష్ సౌత్ ఇండియాలోనే ఒకే ఒక్క హీరోగా నిలబడడంతో.. రికార్డు కెక్కడంతో.. మరో సారి ఆ డైలాగే నెట్టింట గట్టిగానే వినిపిస్తోంది. అమెరికా బాబు అడ్డా స్లోగన్ దిమ్మతిరిగే రేంజ్లో బజ్ అవుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే..! యుఎస్ఏ, కెనడాలలో రిలీజ్ అయిన ఇండియన్ హీరోల సినిమా కలెక్షన్ స్టామినాను లెక్కేస్తూ.. ఓ మీడియా ఓ లిస్టును ప్రిపేర్ చేసింది. 1మిలియన్ డాలర్లు వసూలు చూసిన ఆయా హీరోల సినిమాల ఆధారంగా.. వారికి ర్యాకింగ్స్ ఇచ్చింది. ఇక ఆ ర్యాంకింగ్‌లో మహేష్ బాబు.. సౌత్ ఇండియాలోనే ఒక్క మగాడిగా రికార్డు కెక్కారు. దాదాపు 11 సార్లు అమెరికా కెనడా బాక్సాఫీస్ దగ్గర వన్ మిలియన్ డాలర్స్ సాధించింది.. ఓవర్సీస్ ను తన అడ్డగా మార్చుకున్నారు. ఓవర్సీస్ కలెక్షన్స్‌లలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలుచున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...