Kajal Aggarwal Favorite Hero: ఎన్టీఆర్, విజయ దళపతి నీ ఫెవరెట్‌ హీరో ఎవరు.? కుండబద్దలు కొట్టిన కాజల్.

|

Dec 17, 2023 | 12:12 PM

హీరోయిన్లు ఎప్పుడూ కానీ.. మీ ఫెవర్ హీరో ఎవరు అని కొశ్య్చన్ చేస్తే.. ఆ కొశ్య్చన్‌కు ఆన్సర్ చెప్పకుండానే మాట దాటేసే ప్రయత్నం చేస్తుంటారు. లేదా.. చాలా డిప్లొమేటిక్‌గా ఆన్సర్ ఇవ్వడానికి చూస్తుంటారు. హీరోలతో కానీ.. ఆయా హీరోల ఫ్యాన్స్‌తో కానీ లేని పోని తలనొప్పులు ఎందుకంటూ.. అనుకుంటూ ఉంటారు. అయితే ఇన్నాళ్లూ దాదాపు ఇదే చేసిన కాజల్ అగర్వాల్.. తాజాగా మాత్రం కుండబద్దలు కొట్టినట్టు.. తన ఫెవరెట్ హీరోస్ ఎవరనేది చెప్పారు.

హీరోయిన్లు ఎప్పుడూ కానీ… మీ ఫెవర్ హీరో ఎవరు అని కొశ్య్చన్ చేస్తే.. ఆ కొశ్య్చన్‌కు ఆన్సర్ చెప్పకుండానే మాట దాటేసే ప్రయత్నం చేస్తుంటారు. లేదా… చాలా డిప్లొమేటిక్‌గా ఆన్సర్ ఇవ్వడానికి చూస్తుంటారు. హీరోలతో కానీ.. ఆయా హీరోల ఫ్యాన్స్‌తో కానీ లేని పోని తలనొప్పులు ఎందుకంటూ.. అనుకుంటూ ఉంటారు. అయితే ఇన్నాళ్లూ దాదాపు ఇదే చేసిన కాజల్ అగర్వాల్ … తాజాగా మాత్రం కుండబద్దలు కొట్టినట్టు.. తన ఫెవరెట్ హీరోస్ ఎవరనేది చెప్పారు. ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

రీసెంట్‌గా ఓ షూట్‌ కోసం మేకప్‌ వేసుకుంటున్న కాజల్‌ దగ్గరికి వచ్చిన ఓ రిపోర్టర్… తనను చకచకా ప్రశ్నలు అడిగి.. తనకు కావాల్సిన వైరల్ ఆన్సర్స్‌ రాబట్టుకున్నారు. ఇక ఆ క్రమంలోనే నీ ఫెవరెట్‌ హీరో ఎవరని కాజల్‌ను అడిగారు. ఇక అందుకు.., అది హార్డ్‌ టూ సే.. దిస్‌ సీజ్ నాట్ ఫేర్.. అందరూ నా ఫెవరెట్ హీరోలే అని చెప్పిన కాజల్‌.. ఆ తర్వాత మాత్రం అసలు విషయం చెప్పారు. తనుకు టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని.. తమిళ్లో ఇళయదళపతి విజయ్ అంటే.. కూడా ఇష్టమని.. ఫటాఫట్‌ చెప్పేశారు. తన ఆన్సర్‌తో అటు యంగ్ టైగర్ అండ్ దళపతి ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేశారు కాజల్‌. దాంతో పాటే.. రిమైనింగ్ హీరోస్‌ ఫ్యాన్స్‌ నుంచి కాస్త విమర్శల పాలు కూడా అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.