SSMB28 మాస్ స్ట్రైక్ లాంచ్ ఈవెంట్.. లైవ్ వీడియో

Updated on: May 31, 2023 | 4:02 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కు మే 31న వెరీ వెరీ స్పెషల్.. ప్రతి ఏటా తన తండ్రి దివంగత సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్బంగా.. తన కొత్త సినిమాకు సంబంధించిన ఏదో అనౌన్స్‌మెంట్ ఇవ్వడం ఆనవాయితీ వస్తోంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కు మే 31న వెరీ వెరీ స్పెషల్.. ప్రతి ఏటా తన తండ్రి దివంగత సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్బంగా.. తన కొత్త సినిమాకు సంబంధించిన ఏదో అనౌన్స్‌మెంట్ ఇవ్వడం ఆనవాయితీ వస్తోంది. అయితే.. కృష్ణ కన్నుమూసిన తర్వాత వచ్చిన పుట్టినరోజున ఫ్యాన్స్ తన తదుపరి సినిమా SSMB 28 మాస్ స్ట్రైక్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us