RRR Movie- S.S Rajamouli: కాంప్రమైజ్ కానంటున్న జక్కన్న.. ఆందోళనలో మేకర్స్.. ఆర్ఆర్ఆర్ పై మరో అప్డేట్..(వీడియో)
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా హీరోయిన్లుగా నటిస్తుండగా..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే అనౌన్స్ చేసిన దగ్గరి నుంచి మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీగా పేరుతెచ్చుకున్న ట్రిపుల్ ఆర్ పై తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా రన్ టైమ్ దాదాపు మూడు గంటలకు పైగా వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే మేకర్స్ సినిమా రన్‌టైమ్ కాస్త తగ్గించానలి కోరడంతో… జక్కన్న ఆ రన్ టైమ్ ను 2 గంటల 45 నిమిషాలకు తీసుకొచ్చారట.
కాని మేకర్స్ ఇకొంచెం తగ్గిస్తే బాగుంటుందని రాజమౌళికి చెప్పడంతో…అందుకు రాజమౌళి ససేమిరా అన్నారట. ఇదే ఫైనల్ అవుట్ పుట్ అని.. ఇంకా తగ్గించాలని ఎవరు చెప్పిన నో కాంప్రమైజ్ అంటున్నారట రాజమౌళి. ఓ పక్క సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం… మరో పక్క రన్ టైం విషయంలో రాజమౌళి తగ్గక పోవడంతో… మేకర్స్ కాస్త ఆందోళన చెందుతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..
Vijay Sethupathi Bike Photos: BMW బైక్ కొన్న ‘మక్కల్ సెల్వన్’.. స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ‘విజయ్ సేతుపతి’.. వైరల్ అవుతున్న ఫొటోస్..
Pushya Nakshatra: 677 ఏళ్ల తర్వాత అద్భుతమైన రోజు.. పట్టిందల్లా బంగారమే..! దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..? (వీడియో)
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

