Arjuna Phalguna Pre Release Event: మరోసారి ‘శ్రీ విష్ణు’ వన్ మ్యాన్ షో.. ‘అర్జున ఫల్గుణ’ ప్రీ రిలీజ్ ఈవెంట్..(వీడియో)
యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం అర్జున ఫల్గుణ. ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీవిష్ణు జోడిగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Published on: Dec 29, 2021 07:48 PM