అభిమాని చేసిన సాహసానికి చల్లించిపోయిన రియల్ హీరో సోను సూద్..ఏ సాయం అడిగిన కాదనని రియల్ హీరో :Sonu Sood.
Sonu Sood React On His Fan Helping Nature Video Goes Viral

అభిమాని చేసిన సాహసానికి చల్లించిపోయిన రియల్ హీరో సోను సూద్..ఏ సాయం అడిగిన కాదనని రియల్ హీరో :Sonu Sood.

Updated on: Jun 12, 2021 | 8:10 AM

కరోనా కాలంలో ఎంతో మంది వలస కార్మికులకు సాయం చేసి రియల్ హీరో గా పేరు తెచ్చుకున్న సోను సూద్ ఇప్పటికి అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూన్న సోను సూద్ ను దేవుడిలా కొలుస్తున్నారు చాలామంది.ఏ సాయం అడిగిన కాదనని రియల్ హీరో ..