Siri Hanmanth: అనుకున్నదే అవుతుంది..శ్రీహాన్‌ మెసేజెస్‌ను ఇగ్నోర్ చేస్తున్న సిరి..(Video)

|

Jan 05, 2022 | 8:36 AM

అనుకున్నట్లే జరిగింది. బిగ్ బాస్ షో రెండు జంటల మధ్య చిచ్చు పెట్టేసింది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ రియాల్టీ షో కారణంగా ఇద్దరు కంటెస్టెంట్లు పూర్తి నెగటివిటీని మూతగట్టుకున్నారు.

అనుకున్నట్లే జరిగింది. బిగ్ బాస్ షో రెండు జంటల మధ్య చిచ్చు పెట్టేసింది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ రియాల్టీ షో కారణంగా ఇద్దరు కంటెస్టెంట్లు పూర్తి నెగటివిటీని మూతగట్టుకున్నారు. ఈ ఎంట్రీ ఎవరి గురించో ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది. అవును ! బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్, సిరిల గురించే!!

Follow us on