Bappi Lahiri: ప్రముఖ గాయకుడు బప్పి లహరి కన్నుమూత.. వీడియో
ప్రముఖ భారతీయ గాయకుడు మరియు స్వరకర్త బప్పి లాహిరి కన్నుమూశారు. ఈరోజు ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. బప్పి లహిరిగాా ప్రసిద్ధి చెందిన అలోకేష్ లాహిరి వయసు కేవలం 69 ఏళ్లు.
Published on: Feb 16, 2022 09:40 AM