Sandeep Reddy Vanga: అడ్డంగా దొరికిపోయిన సందీప్ వంగా.! తెలుగు సినిమానే కాపీ కొట్టాడుగా..

|

Nov 26, 2023 | 10:17 AM

యావిమల్ ట్రైలర్ చూశారా..! ట్రైలర్ బిగినింగ్‌లో.. ఫాదర్‌ అండ్ సన్ మధ్య సీన్ చూసి వాటే సీన్ అనుకోనే ఉంటారు కదా..! అదే ఎగ్జైట్ మెంట్‌తో రిమైనింగ్ ట్రైలర్‌ను కూడా ఫినిష్‌ చేసి.. ఓ ట్రాన్స్‌లోకి వెళ్లి ఉంటారు కదా..! అయితే అలా ట్రాన్స్లోకి వెళ్లిన కొంత మంది ...తమ ఊహల్లో.. ఈ సినిమాలోని కాన్ఫెప్ట్‌ను ఇక్కెక్కడో చూసినట్టు ఫీలయ్యారు. అదే చెబుతూ.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

యావిమల్ ట్రైలర్ చూశారా..! ట్రైలర్ బిగినింగ్‌లో.. ఫాదర్‌ అండ్ సన్ మధ్య సీన్ చూసి వాటే సీన్ అనుకోనే ఉంటారు కదా..! అదే ఎగ్జైట్ మెంట్‌తో రిమైనింగ్ ట్రైలర్‌ను కూడా ఫినిష్‌ చేసి.. ఓ ట్రాన్స్‌లోకి వెళ్లి ఉంటారు కదా..! అయితే అలా ట్రాన్స్లోకి వెళ్లిన కొంత మంది.. తమ ఊహల్లో.. ఈ సినిమాలోని కాన్ఫెప్ట్‌ను ఇక్కెక్కడో చూసినట్టు ఫీలయ్యారు. అదే చెబుతూ.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..! సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో.. రణ్బీర్ కపూర్ చేస్తున్న యానిమల్ మూవీ.. విక్టీర వెంకటేష్ డైరెక్టర్ సురేష్‌ కృష్ణ కాంబోలో వచ్చిన ధర్మచక్రం మూవీని గుర్తుకు తెస్తోంది. ఆ మూవీలోలాగే.. యానిమల్ సినిమా కూడా.. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న రిలేషన్‌ నేపథ్యంలోనే తెరకెక్కడం.. వెంకీ లాగే రణ్బీర్ కూడా అగ్రెసివ్ అండ్.. యారిగెంట్ యాటిట్యూడ్‌తో కనిపించడంతో.. యావిమల్ మూవీ లైన్‌ను .. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. సురేష్ కృష్ణ ధర్మచక్రం మూవి నుంచే తీసుకున్నారనే టాక్ నెట్టింట వినిపిస్తోంది. ఇన్‌స్పిరేషనో.. కాపీనో… మొత్తానికి సందీప్‌ రెడ్డి వంగా .. అడ్డంగా దొరికిపోయారనే కామెంట్ కూడా నెటిజన్ల నుంచి వస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.