Samantha: సమంతను మార్చింది ఈయనే..! అందుకే అంత ఆప్యాయత(Video)
వరు ఏమన్నా.. హీరోయిన్లకు.. బ్యాటీ, ఫిగర్ రెండూ.. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే వారు సినిమాలు చేస్తున్నంత వరకు తమ బ్యూటీని..
వరు ఏమన్నా.. హీరోయిన్లకు.. బ్యాటీ, ఫిగర్ రెండూ.. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే వారు సినిమాలు చేస్తున్నంత వరకు తమ బ్యూటీని.. ఫిగర్ ను కాపాడుకునేందుకే ప్రయత్నిస్తుంటారు. హెల్తీ ఫుడ్ తీసుకుంటారు. డైలీ వర్కవుట్స్ చేస్తుంటారు. ఇక గతకొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత కూడా అదే చేస్తున్నారు. ఓ పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూనే.. మరో పక్క తన చేయబోయే సినిమాల కోసం ఫిట్ గా ఉండేందుకు డెయిలీ వర్కవుట్స్ చేస్తున్నారు. అందుకోసం ఓ స్పెషల్ ట్రైనర్‌ను కూడా హైర్ చేసుకున్నారు. తనతో మంచి బాండిగ్ లో కూడా ఉన్నారు. ఇక తాజాగా ఇదే విషయాన్ని తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు కన్వే చేస్తూ.. తను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేశారు. చాలా ఆప్యామంగా తన ట్రైనర్‌ను హత్తుకుని… తన ఫెవరెట్ జిలేబీ కూడా ఇచ్చానని తన ఆ ఫోటోకు కోట్ చేశారు. యశోద మూవీలో తను యాక్షన్ సీన్లు చేయడానికి.. ఫిట్ గా కనిపించడానికి తనే కారణం అంటూ.. రివీల్ చేసి.. స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.