Republic Pre-Release Event Live Video: రిపబ్లిక్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. పవన్ కళ్యాణ్ లైవ్ స్పీచ్

| Edited By: Ram Naramaneni

Sep 25, 2021 | 9:20 PM

సాయి ధరమ్ తేజ్‌ హీరోగా దర్శకుడు దేవ్‌ కట్టా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘రిపబ్లిక్‌’. పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిధిగా విచ్చేయనున్నారు.

Follow us on