జక్కన్న, మహేష్ మూవీలో.. హీరోయిన్ గా సచిన్ కూతురు !!

|

Apr 29, 2022 | 8:44 AM

సచిన్ క్రికెట్ గాడ్... త్రూ అవుట్ వరల్డ్ విపరీతమైన క్రేజ్‌. అయితే ఆయనంత కాకపోయినా... తన own రూట్‌లో క్రేజ్ సంపాదించుకునే ప్రయత్నం చేయబోతోంది సచిన్ డాటర్ సారా...!

సచిన్ క్రికెట్ గాడ్… త్రూ అవుట్ వరల్డ్ విపరీతమైన క్రేజ్‌. అయితే ఆయనంత కాకపోయినా… తన own రూట్‌లో క్రేజ్ సంపాదించుకునే ప్రయత్నం చేయబోతోంది సచిన్ డాటర్ సారా…! సారా టెండూల్కర్. ఎస్ !! మోడల్ గా ఇన్‌స్టాగ్రామర్ గా ఇప్పటికే నోటబుల్ పాపులారిటీ గెయిన్ చేసిన ఈ బ్యూటీ…. తాజాగా ఓ పాన్ ఇండియా ఫిల్మ్తో హీరోయిన్ గా మన ముందుకు వచ్చేస్తోంది. క్రేజీ డైరెక్టర్… పాన్ ఇండియన్ ఫిల్మ్స్‌ గాడ్‌ ఫాదర్ రాజమౌళి నోటీస్కు వచ్చేసింది. తన బ్యూటీ తో పాపులారిటీతో… డైరెక్టర్ కు మంచి ఇప్రెషన్ కలిగించింది… మహేష్ తో తను తెరకెక్కించబోయే సినిమాలో ఓ హీరోయిన్ గా పిక్స్ అయిపోయింది. ఇప్పుదిడే న్యూస్ ను బీటౌన్ కోడై కూస్తోంది. సౌత్ మీడియా ప్రముఖంగా ప్రచురిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

News Watch: గూగుల్ అతిపెద్ద కార్యాలయం అమెరికా తర్వాత ఇక్కడే !

Published on: Apr 29, 2022 08:42 AM