SS Rajamouli RRR: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ కు భారీ స్పందన.. చిత్ర యూనిట్ ఏమంటున్నారు అంటే..?(లైవ్ వీడియో)
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ తాజాగా థియేటర్లలో రిలీజ్ అవడంతో.. చెర్రీ, ఎన్టీఆర్ అభిమానులు ఊగిపోతున్నారు. థియేటర్లను జాతర అడ్డాలుగా మార్చారు. చెర్రీ, ఎన్టీఆర్ కటౌట్‌ల ముందు కొబ్బరి కాయలు కొడుతూ హారతులు పడుతూ..
Published on: Dec 09, 2021 08:13 PM
