RRR – Titanic: ఇది ఆర్ఆర్ఆర్ రేంజ్.. టైటానిక్ రికార్డ్ కు చేరువలో RRR.. బ్రేక్ చేసే ఛాన్స్..!
ప్రపంచవ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్ చిత్రం.. ఇటీవల ఆస్కార్ అవార్డ్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటింది ఆర్ఆర్ఆర్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్ అందుకుని రికార్డ్స్ క్రియేట్ చేసిందీ మూవీ.
ప్రపంచవ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్ చిత్రం.. ఇటీవల ఆస్కార్ అవార్డ్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటింది ఆర్ఆర్ఆర్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్ అందుకుని రికార్డ్స్ క్రియేట్ చేసిందీ మూవీ. టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ సినిమాకు దేశ వ్యాప్తంగానే కాకుండా.. విదేశాల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు హాలీవుడ్ డైరెక్టర్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాతో వీరిద్దరి గ్లోబల్ లెవల్లో గుర్తింపు వచ్చింది. ఇక ఇటీవల ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఇక ఇప్పుడు మరో రికార్డ్ కు చేరువలో ఉంది. అది ఏంటో వీడియో లో చూద్దాం..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!