Regina Cassandra: అందాలు ఎరగా.. ఫోటోషూట్‌తో పిచ్చెక్కించిన రెజీనా కాసాండ్రా
Regina Cassandra

Regina Cassandra: అందాలు ఎరగా.. ఫోటోషూట్‌తో పిచ్చెక్కించిన రెజీనా కాసాండ్రా

|

Apr 09, 2024 | 4:18 PM

గతంలో ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడిపేసింది. కానీ ఇప్పుడు ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు లేవు. ఈ మధ్య అడపాదడపా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. దాంతో హాట్ ఫోటోషూట్స్ వైపు అడుగులు వేస్తున్నారు రెజీనా. ఈమె లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాలు చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా. కొన్ని రోజులుగా ఈమెకు ఊహించిన అవకాశాలు అయితే రావట్లేదు. గతంలో ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడిపేసింది. కానీ ఇప్పుడు ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు లేవు. ఈ మధ్య అడపాదడపా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. దాంతో హాట్ ఫోటోషూట్స్ వైపు అడుగులు వేస్తున్నారు రెజీనా. ఈమె లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్. చేస్తున్నారు