‘మనం కొట్టినమ్ అంటూ..’ VDకి రష్మిక ఎమోషనల్ ట్వీట్
కింగ్డమ్ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి విజయ్ దేవరకొండను తన ట్వీట్స్‌తో ఛీరప్ చేస్తూ వస్తున్న రష్మిక మందన.. దాన్ని స్టిల్ కంటిన్యూ చేస్తున్నట్టు ఉన్నారు. కింగ్డమ్ సినిమా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకున్న వేళ.. మరో సారి రష్మి తన విజ్జూ గురించి కాస్త ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ సారి మనం కొట్టినమ్ అంటూ క్యాప్టిల్ లెటర్స్‌తో.. ఫైర్ ఎమోజీతో తన ట్వీట్‌లో మెన్షన్ చేసి.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ బ్యూటీ.
I know how much this means to you & all those who love you అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చిన రష్మిక… లవ్ ఎమోజీతో.. కళ్లలో నీల్లు ఎమోజీతో.. విజయ్ దేవరకొండను ట్యాగ్ చేశారు. మనం కొట్టినమ్ అంటూ.. రాసుకొచ్చారు. ఇక రష్మిక ట్వీట్‌కు విజయ్ కూడా .. మనం కొట్టినమ్ అంటూ రిప్లై ఇచ్చాడు. దాంతో పాటే లవ్ సింబల్‌ను యాడ్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సేమ్ యాజ్ యూజువల్… వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందనే కామెంట్స్‌కు మరోసారి కారణం అవుతున్నాయి. ఇక ఈ విషయం కాస్త పక్కకు పెడితే.. రీసెంట్ గా రిలీజ్ అయిన కింగ్డమ్ మూవీపై సెలబ్రిటీలందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కింగ్డమ్ సినిమా పై ప్రశంసలు కురిపించగా… మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు కూడా ఈ సినిమా బాగుంది అంటూ ట్వీట్ చేశాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

