Rashmika Mandanna-Pooja Hegde: ముద్దుగుమ్మల మధ్య మొదలైన గొడవ.. ఇది ఎంతదాకో మరి !!

|

Jul 16, 2022 | 12:21 PM

పూజా హెగ్డే, రష్మిక మందన్న.. ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీస్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌. తెలుగులో గ్యాప్‌ లేకుండా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీస్‌ నార్త్‌ ఇమేజ్‌ విషయంలోనూ హెడ్ టు హెడ్ తలపడుతున్నారు.

పూజా హెగ్డే, రష్మిక మందన్న.. ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీస్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌. తెలుగులో గ్యాప్‌ లేకుండా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీస్‌ నార్త్‌ ఇమేజ్‌ విషయంలోనూ హెడ్ టు హెడ్ తలపడుతున్నారు. నార్త్ ఎంట్రీ విషయంలో రష్మిక కంటే చాలా ముందున్నారు పూజా హెగ్డే. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే హృతిక్ లాంటి టాప్ హీరో సరసన ఓ సినిమా చేశారు పూజా. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావటంతో తరువాత బాలీవుడ్‌ నుంచి ఈ బ్యూటీకి ఎలాంటి ఆఫర్స్ రాలేదు. దీంతో సౌత్ మీద సీరియస్‌గా కాన్సన్‌ ట్రేట్‌ చేసిన బుట్టబొమ్మ వరుస హిట్స్‌తో టాప్‌ లీగ్‌లోకి చేరారు. అదే జోరులో బాలీవుడ్‌లోనూ రీ ఎంట్రీ ఇచ్చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: తనను అమ్మేస్తున్న యజమానిని కౌగిలించుకుని బోరున ఏడ్చిన మేక

Viral: చేపల కోసం వల వేసాడు.. చిక్కింది చూసి స్టన్ అయ్యాడు !!

మీ సెల్ఫీ పిచ్చి తగలెయ్యా.. వరదల్లో కొట్టుకుపోతున్నా ఆపరా..

కలలో మరో వేరే మహిళతో భర్త రొమాన్స్‌.. నిద్రలో నుంచి భార్య లేచి ఏం చేసిందో తెలుసా ??

రౌడీతో డేటింగ్‌ చేయాలనుంది.. విజయ్‌ ఏమన్నారంటే ?

Published on: Jul 16, 2022 12:21 PM